অর্থ : శరీరంలో తీగలుగా ఉండి రక్తం ప్రవహించేది.
উদাহরণ :
నాడీ సరైన రూపంలో పని చేయకపోతే పక్షవాత రోగం వస్తుంది.
সমার্থক : నరం
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : మానవ శరీరంలో రక్తం ప్రసరించడానికి ఉపయోగపడేది
উদাহরণ :
మన శరీరంలో అనేక రకాల నాడులు ఉన్నాయి.
অন্য ভাষালৈ অনুবাদ :
A bodily passage or tube lined with epithelial cells and conveying a secretion or other substance.
The tear duct was obstructed.