অর্থ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
উদাহরণ :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
সমার্থক : పద్ధతి, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
অন্য ভাষালৈ অনুবাদ :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.অর্থ : ఏదైనా పని చేసినప్పుడు ఒక షరత్ పెట్టడం
উদাহরণ :
ఏదైనా సంస్థ ,దేశం మొదలైనవి నడపడం కోసం కొంత ఖచ్చితమైన నియమం తయారు చేసుకోవాలి.
অন্য ভাষালৈ অনুবাদ :
A principle or condition that customarily governs behavior.
It was his rule to take a walk before breakfast.