অর্থ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
উদাহরণ :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
সমার্থক : అధికప్రసంగి, గయ్యాళి, ప్రలాపి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : వ్యర్థ ప్రేలాపనలు చేయు వ్యక్తి.
উদাহরণ :
వదరుబోతు మాటిమాటికి వితండవాదము చేస్తున్నాడు.
অন্য ভাষালৈ অনুবাদ :