অর্থ : వెంటనే స్పందించడం
উদাহরণ :
దుండగులను అంతం చేయడానికి ప్రభుత్వం ఏదైనా సాహసవంతమైన చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేయాలి.
অন্য ভাষালৈ অনুবাদ :
लाक्षणिक रूप में, कोई कार्य करने के लिए उसका प्रारंभिक अंश पूरा करना या उसे पूरा करने का प्रयत्न करना।
भ्रष्टाचार समाप्त करने के लिए सरकार को कोई साहसिक क़दम उठाना होगा।অর্থ : వీరత్వం ప్రదర్శించడం
উদাহরণ :
ప్రసంగం ముగిసిన తర్వాత నాయకుడు కదం తొక్కి ముందడుగేశాడు ప్రేక్షకులు అతన్ని అన్నుసరించారు.
সমার্থক : కదంతొక్కు
অন্য ভাষালৈ অনুবাদ :
चलने के लिए पैर उठा कर आगे बढ़ाना।
भाषण समाप्त कर नेता जी ने ज्योंहि कदम उठाया, दर्शकों ने उन्हें घेर लिया।