অর্থ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
উদাহরণ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
সমার্থক : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాధువు
অন্য ভাষালৈ অনুবাদ :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।অর্থ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
উদাহরণ :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
সমার্থক : పరిపోషించు, పెంచు, పోషించు, భరించు, సాకు
অন্য ভাষালৈ অনুবাদ :