অর্থ : ఒకేరకమైన అభిరుచులు కలిగిన
							উদাহরণ : 
							మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.
							
সমার্থক : అనుకూలమైన
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : ఇద్దరూ ఒకే స్వభావంతో వుండటం
							উদাহরণ : 
							సమానగుణమైన వ్యక్తులు పరస్పరం ఒకరికొకరు మంచిగా వుంటారు.
							
সমার্থক : సమానగుణమైన
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : అనుకూల స్వభావం కలిగిన
							উদাহরণ : 
							కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము  చాలా సంతోషంగా ఉన్నది.
							
সমার্থক : చక్కనైన, మంచి, సమంజస్యపూర్ణమైన
অন্যান্য ভাষায় অনুবাদ :