অর্থ : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
							উদাহরণ : 
							రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
							
সমার্থক : జాబిత, పట్టీ, సూచిక, సూచీ
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।অর্থ : ఏదేని ఒక పని లేక ఉద్దేశమును సాధించడానికి ముందుగా ఊహాత్మకంగా నిర్ణయించే పట్టీ.
							উদাহরণ : 
							ఈ సారి దేశపు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రణాలికను రూపొందించారు.
							
সমার্থক : ప్రణాళిక
অন্যান্য ভাষায় অনুবাদ :
The cognitive process of thinking about what you will do in the event of something happening.
His planning for retirement was hindered by several uncertainties.অর্থ : వేరు వేరు గదులలో ఇచ్చిన పదాలు, అంకెలు మొదలైనవాటి పరస్పర సంబంధములను సూచించునది
							উদাহরণ : 
							పట్టిక ఉపయోగము అధ్యయనము, గణన మొదలైనవాటిలో చేస్తారు
							
অন্যান্য ভাষায় অনুবাদ :