অর্থ : కళాకారిణిలోని హావభావాలు
উদাহরণ :
ఈ నాటకం యొక్క కధా సారాంశం మరియు అభినయం బలంగా వుంది.
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : ఇతరుల మాటలను, చేర్పులను అనుకరించడం, నాటకాలలోని పాత్రలను పోషించడం
উদাহরণ :
ఈ నాటకంలో రాముని అభినయం చాలా ప్రశంసనీయంగా ఉంది.
সমার্থক : నటన
অন্যান্য ভাষায় অনুবাদ :