অর্থ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
উদাহরণ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
সমার্থক : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన
অন্যান্য ভাষায় অনুবাদ :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।অর্থ : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
উদাহরণ :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
সমার্থক : కటువైన, కఠినమైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన
অন্যান্য ভাষায় অনুবাদ :