অর্থ : దేశాన్ని పరిపాలించేవాడు
উদাহরণ :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
সমার্থক : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, రాజు, విభుడు, స్వామి
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.অর্থ : పాలించేవాడు
উদাহরণ :
పాలకుడు అయినటువంటి ఈశ్వరుడు అన్ని జీవాలకు భోజనాన్ని ఏర్పాటుచేస్తాడు
সমার্থক : పాలనకర్త
অন্যান্য ভাষায় অনুবাদ :