অর্থ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
উদাহরণ :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
সমার্থক : పెద్ద, ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు
অন্যান্য ভাষায় অনুবাদ :
A person who represents others.
representative