অর্থ : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం
উদাহরণ :
ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.
সমার্থক : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, తెల్లవారుజాము
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : సూర్యోదయం కాకముందే
উদাহরণ :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
সমার্থক : ఉదయం, తెల్లవారుజాము, పొద్దున
অন্যান্য ভাষায় অনুবাদ :