অর্থ : పనిచేయకుండా జారుకోవడం
উদাহরণ :
అతనికి ప్రతి పనిలోను సాకులు చెప్పడం అలవాటయ్యింది.
সমার্থক : తప్పించుకోవడం, మానుకోవడం
অন্যান্য ভাষায় অনুবাদ :
Deliberately avoiding. Keeping away from or preventing from happening.
avoidance, dodging, shunning, turning awayঅর্থ : తాము తప్పించుకొనుటకు చెప్పే అబద్దపు మాట.
উদাহরণ :
అతను తలనొప్పి సాకుతో పాఠశాలకు రాలేదు.
অন্যান্য ভাষায় অনুবাদ :
A defense of some offensive behavior or some failure to keep a promise etc..
He kept finding excuses to stay.অর্থ : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
উদাহরণ :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
অন্যান্য ভাষায় অনুবাদ :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।অর্থ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
উদাহরণ :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
সমার্থক : పరిపోషించు, పెంచు, పోషించు, భరించు, సాదు
অন্যান্য ভাষায় অনুবাদ :