Meaning : చాలా పెద్ద గడ్డం
Example :
చిన్నపిల్లవాడు సాధువు యొక్క గడ్డం చూసి భయపడ్డాడు.
Translation in other languages :
Meaning : పెదవుల కింది భాగముపై వెంట్రుకలు రావడము.
Example :
ఎక్కువమంది గొప్పవాళ్ళు గెడ్డమును పెట్టుకుంటారు.
Synonyms : గెడ్డం
Translation in other languages :