Meaning : భూమిని దున్నడానికి బండి లాగడానికి ఉపయోగించే జంతువు
Example :
ఎద్దు రైతులకు చాలా ఉపయోగపడుతుంది.
Synonyms : ఎద్దు, కొమ్ముతేజి, గిబ్బ, వృషభం
Translation in other languages :
An adult castrated bull of the genus Bos. Especially Bos taurus.
ox