अमरकोश भारतीय भाषाओं का एक अनूठा शब्दकोश है। शब्द का किस संदर्भ में उपयोग किया गया है उसके अनुसार अर्थ बदलता रहता है। यहां पर शब्दों के विभिन्न अभिप्रायों का अर्थ वाक्य प्रयोग उदाहरण एवम् पर्यायवाची शब्दों के साथ विस्तृत वर्णन किया गया है।
अमरकोश में हिन्दी भाषा के एक लाख से अधिक शब्द उपलब्ध हैं। खोजने के लिए कृपया किसी शब्द की प्रविष्टि करें।
अर्थ : శివుడి యొక్క భార్య
उदाहरण :
పార్వతిదేవి భగవంతుడైన గణేష్ యొక్క తల్లి.
पर्यायवाची : అంబ, అంబిక, అగజ, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, అమ్మిక, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఈశాని, ఈశ్వరి, ఉమ, కపాలిని, కరాళిక, కర్వరి, కళ్యాణి, కాత్యాయణి, కొండకూతురు, కొండచూలి, గాంధర్వి, గిరిజ, గుబ్బలిపట్టి, గుహజనని, గౌరమ్మ, గౌరి, చండ, చండాలిక, చలిమలచూలు, చలిమలపట్టి, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపురసుందరి, దాక్షాయణి, దాక్షి, దుగ్గ, దుగ్గమ్మ, నందిని, నగజ, నగజాత, నారాయణి, నికుంభిల, నీలలోహిత, పరమేశ్వరి, పార్వతిదేవి, ప్రభ, బదరీవాస, బహుభుజ, బాభ్రవి, బ్రహ్మచారిణి, భగవతి, భద్రకాళి, భవాని, భవ్య, భూతమాత, భైరవి, మలయమ్మ, మలయవాసి, మహాదేవి, మహేశ్వరి, మాత, మాతంగి, మాతృక, మారి, మాలిని, యమున, యాదవి, యోగమాయ, యోగీశ్వరి, వలిగట్టుదొరపట్టి, విజయ, విశాలాక్షి, శంకరి, శంభుప్రియ, శాంతి, శారద, శిఖరవాసిని, శివప్రియ, శివవల్లభ, శివసత్తి, శైలజ, శైలసుత, శైలేయి, సత్య, సనాతని, సహస్రభుజ, సింహధర, సింహయాన, సింహవాహిని, సురస, సురసుందరి, సౌమ్య, హిమజ, హైమావతి
अन्य भाषाओं में अनुवाद :
शिव की पत्नी।
पार्वती भगवान गणेश की माँ हैं।