अर्थ : వెనకబడిన వర్గంవారు.
उदाहरण :
విద్య లేని కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని జాతులను అంటరానివారిగా చూస్తున్నారు.
पर्यायवाची : అంత్యజాతిగల, అస్పృశ్యులైన, హరిజనుడైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దళితులు
उदाहरण :
ఈ మహావిద్యాలయంలో అంటరాని జాతి ,గిరిజనులు ఐదు శాతం అక్షరాశ్యతను కలిగివున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
जिसे अनुसूची में स्थान मिला हो।
इस महाविद्यालय में अनुसूचित जाति एवं जनजाति के लिए पाँच प्रतिशत आरक्षण है।अर्थ : తాకుటకు అర్హులుకాని
उदाहरण :
అమ్మయొక్క స్నేహపూర్వకమైన స్పర్శతో అంటరానితనంతో బాధపడుతున్న మోహన్ ధుఃఖంతో విలపించాడు
पर्यायवाची : అస్పృశ్యమైన, తాకరాని
अन्य भाषाओं में अनुवाद :
Not having come in contact.
untouched