अर्थ : హద్దు లేకపోవడం.
उदाहरण :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
पर्यायवाची : అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।