अर्थ : చూచుటకు బాగుగా ఉండేందుకు సరైన స్థానములో, సరైన విధముగా ఉంచే క్రియ.
उदाहरण :
దుకాణదారుడు దుకాణములో వస్తువులను సర్దుతున్నాడు.
पर्यायवाची : అమర్చుట, అలంకరించుట, పేర్చుట, సర్దుట
अन्य भाषाओं में अनुवाद :
उचित स्थान पर अच्छे क्रम से इस प्रकार रखना कि देखने में अच्छा जान पड़े।
दुकानदार दुकान में सामानों को सजा रहा है।