अर्थ : జుట్టు చాలా నల్లగా పొడవుగా వుండటం
उदाहरण :
మంచం మీద ఒక అందమైన కురులున్న మహిళ కూర్చుని వుంది.
पर्यायवाची : అందమైన వెంట్రుకలుకలిగిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిగనిగలాడే జుట్టు కలిగి వుండటం
उदाहरण :
ఒక అందమైన కురులున్న యువకుడు మాటిమాతికి దువ్వెనతో దువ్వుకుంటున్నాడు.
पर्यायवाची : అందమైన వెంట్రుకలున్న
अन्य भाषाओं में अनुवाद :