अर्थ : సందేహాత్మకమైన అంచనా
उदाहरण :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
पर्यायवाची : ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి, సుమారుగా
अन्य भाषाओं में अनुवाद :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.अर्थ : కేవలం ఊహతో లేదా అనుమానంతో ఆలోచించి అర్థం చేసుకోవడం
उदाहरण :
అందాజుగా ఆలోచించేవారి ద్వారా సత్యం అపద్ధం కాజాలదు
पर्यायवाची : ఉజ్జాయింపుగా
अन्य भाषाओं में अनुवाद :
केवल अटकल या अनुमान से सोचा या समझा हुआ।
अटकलपच्चू धारणाओं के द्वारा सत्य को झुठलाया नहीं जा सकता।