अर्थ : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.
उदाहरण :
ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.
पर्यायवाची : ఆధీనంలోలేని, లొంగని, వశంలో లేని
अन्य भाषाओं में अनुवाद :
Impossible to repress or control.
An irrepressible chatterbox.अर्थ : ఉగ్రమైనటువంటి లేద కోపోద్రేకమైనటువంటిది.
उदाहरण :
లంకా యుద్దసమయంలో వానర సేన అణగారని సాహసాన్ని ప్రదర్శించారు.
पर्यायवाची : అణచగూడని
अन्य भाषाओं में अनुवाद :