अर्थ : ఏదైనా ఒక విషయాన్ని బహిర్గతం కాకుండా తొక్కిపెట్టడం
उदाहरण :
ఎక్కువ శాతం వైట్ కాలర్ నేరస్తుల కేసులు అణచబడుతున్నాయి
पर्यायवाची : అణగార్చు, తొక్కిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
किसी बात या कार्य का जहाँ-का-तहाँ रह जाना और उस पर कोई कार्रवाई न होना।
अधिकतर श्वेतपोश अपराधियों के मामले दब जाते हैं।अर्थ : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
उदाहरण :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
पर्यायवाची : అణగద్రొక్కు, అణుచు, అదుము, నొక్కుకొను
अन्य भाषाओं में अनुवाद :