अर्थ : ఎక్కువ తొందరగా
उदाहरण :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
पर्यायवाची : అధికవేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
अर्थ : చాలా వేగముతో
उदाहरण :
సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
पर्यायवाची : అధికవేగంగా, మిక్కిలి వేగంగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బలముతో కూడిన.
उदाहरण :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
पर्यायवाची : ఉగ్రరూపమైన, ప్రచండమైన, బలమైన, వేగవంతమైన
अन्य भाषाओं में अनुवाद :