अर्थ : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
उदाहरण :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
पर्यायवाची : అనాతపం, ఆతపాభావం, ఆభాతి, ఛాయ, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
अन्य भाषाओं में अनुवाद :
Shade within clear boundaries.
shadow