अर्थ : తప్పకుండా జరగబోవు సంఘటన.
उदाहरण :
మన విధిని ఎవ్వరు మార్చలేరు.
पर्यायवाची : కర్మ, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సుఖ దుఃఖ హేతువైన ధర్మార్థ ఫలం
उदाहरण :
ఇప్పటి వైజ్ఞానిక యుగంలో కూడా అదృష్టం నమ్మేవాళ్ళు ఉన్నారు
अन्य भाषाओं में अनुवाद :
A philosophical doctrine holding that all events are predetermined in advance for all time and human beings are powerless to change them.
fatalismअर्थ : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.
उदाहरण :
అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.
पर्यायवाची : కిస్మత్, భాగ్యం, లక్కు, సౌభాగ్యం
अन्य भाषाओं में अनुवाद :
वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।
सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।