अर्थ : అసాధారణ మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన.
उदाहरण :
అకస్మాత్తుగా ఆమెను చూసి ఆశ్చర్యం కలిగినది.
पर्यायवाची : అచ్చెరుపాటు, అచ్చెరువు, ఆశ్చర్యం, దిగ్ర్భమ, దిగ్ర్భాంతి, వింత, విశ్మయం
अन्य भाषाओं में अनुवाद :
मन का वह भाव जो किसी नई, विलक्षण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने से उत्पन्न होता है।
आश्चर्य की बात यह है कि इतनी बड़ी ख़बर सुनकर भी उन्होनें कोई प्रतिक्रिया नहीं की।The astonishment you feel when something totally unexpected happens to you.
surpriseअर्थ : అలైకికమైన, ఆచర్యాన్ని కలిగించు కార్యాలు.
उदाहरण :
పిచ్చివాడిని బాగుచేసి యోగి చమత్కారం చేసినాడు.
अन्य भाषाओं में अनुवाद :
Any amazing or wonderful occurrence.
miracle