अर्थ : ప్రతికూలం కానిది
उदाहरण :
అనుకూలత ఉంటే పని చేయడం సులభమవుతుంది
पर्यायवाची : అనుకూలత, ఒద్దిక, పొత్తు, సరిపడు, హితం
अन्य भाषाओं में अनुवाद :
अनुकूल होने की अवस्था या भाव।
अनुकूलता हो तो काम करना सहज होता है।A feeling of sympathetic understanding.
compatibilityअर्थ : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
उदाहरण :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
पर्यायवाची : అనుకూలత, తగిన, సరిపడు
अन्य भाषाओं में अनुवाद :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.