सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పేదవారిని ఆదుకోవాలనుకొనే గుణం
उदाहरण : ప్రతిఒక్కరి పట్ల దయచూపించడం మనందరి ధర్మం
पर्यायवाची : అణుకంపనం, చలించడం, దయా
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
अनुकंपा या दया करने की क्रिया।
A kind act.
अर्थ : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
उदाहरण : దయ ఒక సాత్విక భావన.
पर्यायवाची : ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
अर्थ : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
उदाहरण : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
पर्यायवाची : కరుణ, కారుణ్యం, జాలి, దయ
इंस्टॉल करें