अर्थ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
उदाहरण :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
पर्यायवाची : జంకు, శంకించుట, సంకోచం, సందేహించుట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సందిగ్ధపు స్థితి లేక భావము
उदाहरण :
పోలీసులు ఈ విషయానికిగాను సందిగ్ధతను కనుక్కొంటున్నారు
पर्यायवाची : సందిగ్ధత
अन्य भाषाओं में अनुवाद :
The state of being unsure of something.
doubt, doubtfulness, dubiety, dubiousness, incertitude, uncertainty