अर्थ : ఇతరుల ఆధీనంలో ఉండుట.
उदाहरण :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
पर्यायवाची : అస్వతంత్రుడు, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస, వివశుడు
अन्य भाषाओं में अनुवाद :
Hampered and not free. Not able to act at will.
unfree