अर्थ : న్యాయం లేకపోవడం.
उदाहरण :
జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.
पर्यायवाची : అక్రమమైన, అనుచితమైన, అసమంజసమైన, మితిమించిన
अन्य भाषाओं में अनुवाद :
Lacking justification or authorization.
Desire for undue private profit.अर्थ : న్యాయపరమైనవి కానిది.
उदाहरण :
అతడు ఎప్పుడూ అన్యాయమైన పనులు చేస్తూవుంటాడు.
पर्यायवाची : అక్రమమైన
अन्य भाषाओं में अनुवाद :
Not equitable or fair.
The inequitable division of wealth.अर्थ : అన్యాయంచేసేటువంటి
उदाहरण :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
पर्यायवाची : దుర్మార్గమైన, దుష్టమైన
अन्य भाषाओं में अनुवाद :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.