पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से అపహరించు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

అపహరించు   క్రియ

अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

उदाहरण : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

पर्यायवाची : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


अन्य भाषाओं में अनुवाद :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

अर्थ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

उदाहरण : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

पर्यायवाची : కాజేయు, తస్కరించు, దొంగలించు, దోచుకొను, హరించు


अन्य भाषाओं में अनुवाद :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

अर्थ : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం

उदाहरण : దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు

पर्यायवाची : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు


अन्य भाषाओं में अनुवाद :

सेंध मारकर चोरी करना।

चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।
सेंध देना, सेंध मारना, सेंध लगाना, सेंधमारी करना

अर्थ : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం

उदाहरण : ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.

पर्यायवाची : దొంగిలించు


अन्य भाषाओं में अनुवाद :

किसी से जबरदस्ती या डरा-धमकाकर उसकी कोई वस्तु ले लेना।

इस सड़क पर लुटेरे राहगीरों को लूटते हैं।
अपहरना, मूसना, लूटना

अर्थ : ఏదైనా వస్తువును ఎవరి దగ్గరినుండి అయినా బలవంతంగా తీసుకొనుట

उदाहरण : నిన్న అతని పర్స్ దొంగలించబడింది.

पर्यायवाची : దొంగలించు


अन्य भाषाओं में अनुवाद :

किसी वस्तु का किसी से ज़बरदस्ती लिया जाना।

कल उसका बटुआ छिन गया।
छिन जाना, छिनना

अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

उदाहरण : అతను రైతుల భూమిని కాజేశాడు.

पर्यायवाची : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


अन्य भाषाओं में अनुवाद :

Take unlawfully.

bag, pocket

चौपाल