अर्थ : ప్రాధాన్యత లేకపోవడం.
उदाहरण :
అప్రధానమైన విషయాల గూర్చి చర్చించడం అవసరము లేదు.
पर्यायवाची : అముఖ్యమైన, రెండవస్థానానికిచెందిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముఖ్యమైనది కాదు
उदाहरण :
అప్రధానమైన అంటువ్యాధుల వ్యాప్తి ప్రాణాంతకం కావచ్చు.
अन्य भाषाओं में अनुवाद :