सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఒక వస్తువులో మరో వస్తువును దిగగొట్టుట.
उदाहरण : కంసాలి బంగారు ఉంగరంలో పగడాన్ని పొదిగాడు.
पर्यायवाची : గుచ్చు, చెక్కు, పొదుగు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
किसी वस्तु आदि में किसी वस्तु आदि को बैठाना।
Fix in a border.
अर्थ : వాయిద్యాలను కొత్త చర్మాలతో అలంకరించడం
उदाहरण : అతడు డోలక్ పైన కొత్త చర్మాన్ని చుట్టుతున్నాడు
पर्यायवाची : చుట్టు, వేయు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
बाजे के मुँह पर चमड़ा आदि लगाना।
अर्थ : ఒక క్రమ పద్దతిలో పెట్టడం
उदाहरण : పనివారు గోడపై ఇటుకలను అమర్చుతున్నారు
पर्यायवाची : తీరుగా అమర్చు
सजाकर या क्रमानुसार ठीक प्रकार से रखना।
Make by combining materials and parts.
इंस्टॉल करें