अर्थ : అందంగా తీర్చిదిద్దడం
उदाहरण :
రాజకుమారుడికి రాజ్యాభిషేకం చేయడానికై రాజమహల్ ని చూస్తూ అలంకరణ చేస్తున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆడవారు బట్టలు, ఆభరణాలతో తమనుతాము ముస్తాబు చేయడం.
उदाहरण :
సీత దాదాపు ఒక గంటనుండి అలంకరణలో మునిగిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
स्त्रियों का गहने, कपड़े आदि से अपने आपको सजाने की क्रिया।
कुछ स्त्रियों का अधिकांश समय शृंगार में व्यतीत होता है।