अर्थ : ప్రాణులు నివసించు ప్రదేశం.
उदाहरण :
సింహానికి నివాస స్థలం అడవి.
पर्यायवाची : అధివాసం, ఉనికి, నివాసస్థలం, నివాసస్థానం, బస, బిడారు, విడిది, స్థావరం
अन्य भाषाओं में अनुवाद :
वह स्थान या क्षेत्र जहाँ किसी प्राणी का आवास हो।
शेर का निवास स्थान जंगल है।The native habitat or home of an animal or plant.
habitation