अर्थ : పని మనుషులుగా చూడటం.
उदाहरण :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
पर्यायवाची : అనుచారకులు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరుల ఆధీనంలో ఉండుట.
उदाहरण :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
पर्यायवाची : అన్యాధీనుడైన, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస, వివశుడు
अन्य भाषाओं में अनुवाद :
Hampered and not free. Not able to act at will.
unfree