अर्थ : బలవంతంగా తనను తాను అంతమొందించుకోవడంతనను తాను చంపుకోవడం
उदाहरण :
ఆత్మహత్య మహాపాపం.
पर्यायवाची : బలవన్మరణం
अन्य भाषाओं में अनुवाद :
The act of killing yourself.
It is a crime to commit suicide.अर्थ : తనను తాను చంపుకోవడం
उदाहरण :
ముసలితనంలో తన బంధువులతో తగాదా కారణంగా కొందరు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు.
पर्यायवाची : మరణకోరిక
अन्य भाषाओं में अनुवाद :
मरने की इच्छा।
बुढ़ापे में अपने स्वजनों के द्वारा ही ठुकराये जाने के कारण कुछ लोगों को मुमूर्षा होती है।