अर्थ : ఊహించని విధంగా జరగడం
उदाहरण :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
पर्यायवाची : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా
अन्य भाषाओं में अनुवाद :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।