अर्थ : చంద్రునితో సమానమైన ముఖం కలది.
उदाहरण :
అలాంటి చంద్రబింబం వంటి ముఖం గల అమ్మాయిని ఒకసారి కలవాలని తీవ్రమైన కోరిక.
पर्यायवाची : ఇందు వదనా, చంద్రబింబంవంటి ముఖం
अन्य भाषाओं में अनुवाद :
चंद्रमा के समान मुख वाली।
उस चंद्रमुखी लड़की से एक बार मिलने की उत्कट इच्छा है।