अर्थ : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం
उदाहरण :
రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.
पर्यायवाची : తెర్లించు, మరిగించు
अन्य भाषाओं में अनुवाद :
आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।
रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।अर्थ : ఏపదార్ధానైన నీళ్ళలో వేసి మంట పైన ఉంచడం
उदाहरण :
అమ్మమ్మ శనగలు ఉడికిస్తుంది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంటపై పెట్టి తయారుచేయడం.
उदाहरण :
మాంసమును సరిగా వండుకొని తినాలి.
पर्यायवाची : ఉడుకబెట్టు, ఒండు, పచనము చేయు, పచించు, వండు
अन्य भाषाओं में अनुवाद :