अर्थ : పెరిగే క్రియ.
उदाहरण :
ఈ సవత్సరము సంస్థ యొక్క అమ్మకాలు వృద్దిచెందాయి.
पर्यायवाची : అభివృద్ది, అభ్యుదయము, అభ్యున్నతి, పురోగమనము, పురోభివృద్ది, పెంపు, పెరుగుదల, ప్రగతి, వృద్ది
अन्य भाषाओं में अनुवाद :
बढ़ने या बढ़ाने की क्रिया।
इस साल कंपनी की बिक्री में बहुत अधिक वृद्धि हुई है।अर्थ : మూల్యం, డబ్బు గౌరవం మొదలైనవి అన్ని పెద్ద మొత్తంలో ఉండటం
उदाहरण :
అతను ఈ రోజుల్లో తన విజయం ఉన్నతి మీద ఉంది
पर्यायवाची : సమృద్ధి
अन्य भाषाओं में अनुवाद :
High status importance owing to marked superiority.
A scholar of great eminence.अर्थ : వికాసము చెందుట.
उदाहरण :
భారత దేశం యొక్క అభివృద్ధి భారతీయుల పైన ఆధారపడి ఉంది.
पर्यायवाची : అభివృద్ధి, అభ్యుదయము
अन्य भाषाओं में अनुवाद :
Gradual improvement or growth or development.
Advancement of knowledge.अर्थ : తక్కువ స్థాయి కానిది
उदाहरण :
అతని ఉన్నతి ప్రధాన మంత్రి వరకు ఉంది
अन्य भाषाओं में अनुवाद :
An area in which something acts or operates or has power or control:.
The range of a supersonic jet.