अर्थ : అవసరాల కొరకు వాడుకోవడం
उदाहरण :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
पर्यायवाची : ఖర్చుచేయు, వినియోగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం
उदाहरण :
రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు
पर्यायवाची : ప్రయోగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవసరానికి వాడుకోవడం
उदाहरण :
మీరు మెదడును ఉపయోగించండి.
पर्यायवाची : ప్రయోగించు
अन्य भाषाओं में अनुवाद :
व्यवहार या काम में लाना।
प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।अर्थ : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం
उदाहरण :
పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు
पर्यायवाची : వినియోగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పనికిరావడం
उदाहरण :
మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి
पर्यायवाची : ఉపయోగపడు
अन्य भाषाओं में अनुवाद :
किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।
हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।