अर्थ : కుంటి వాని చంక కింద కర్ర
उदाहरण :
అతను ఊతకోల సహయంతో నడుస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
A wooden or metal staff that fits under the armpit and reaches to the ground. Used by disabled person while walking.
crutchअर्थ : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
उदाहरण :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
A stick carried in the hand for support in walking.
walking stick