अर्थ : ఊగడానికి ప్రేరేపించే క్రియ
उदाहरण :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
पर्यायवाची : ఊగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
उदाहरण :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
पर्यायवाची : ఊగించు, కదిలించు, తూలించు
अन्य भाषाओं में अनुवाद :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।