अर्थ : ఏదేని వర్గం లేదా సమూహంలో సగం కంటే ఎక్కువ మనుషుల అభిప్రాయం
उदाहरण :
ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాన్ని తీసుకొంటారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని వర్గం లేక సమూహము యొక్క సగం కంటే ఎక్కువ మంది మనుషుల అభిప్రాయము.
उदाहरण :
ఈ ఎన్నికలో అందరి అభిప్రాయము అతనే గెలుస్తాడని ఉంది.
पर्यायवाची : అందరి అభిప్రాయము
अन्य भाषाओं में अनुवाद :