अर्थ : ఒక రకమైన బండి ఎద్దులతో లాగించేటటువంటిది
उदाहरण :
రైతు ఎద్దులబండిపై ధాన్యం తీసుకొస్తున్నాడు.
पर्यायवाची : ఎద్దులబండి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పశువుల ద్వారా లాగబడే బండి
उदाहरण :
ప్రాచీన కాలంలో లాగుడు_బండ్లే రవాణా సాధనాలుగా ఉండేవి.
पर्यायवाची : గుర్రంబండి, లాగుడుబండి
अन्य भाषाओं में अनुवाद :
A heavy open wagon usually having two wheels and drawn by an animal.
cart