अर्थ : ఏదేని ఒక ప్రాంతము లేక దేశము పై ఒక వ్యక్తి, దళము, సమాజము యొక్క ఆధిపత్యము
उदाहरण :
ఒకప్పుడు భారతదేశముపై ఆంగ్లేయుల ఏకాధిపత్యము ఉండేది.
पर्यायवाची : ఏకాధిపత్యం
अन्य भाषाओं में अनुवाद :
किसी कार्य, स्थान या देश पर एक व्यक्ति, दल या समाज का होनेवाला आधिपत्य।
एक समय भारत पर अंग्रेजों का एकाधिपत्य था।अर्थ : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.
उदाहरण :
ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.
पर्यायवाची : ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధికారం, గుత్తాధిపత్యం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దానికి ఏవిధమైన అధికారి లేకపోవడం
उदाहरण :
అక్బర్ పాలన సమయంలో భారతదేశం మొత్తం మొఘలుల ఏకచత్రాధిపత్యం ఉండేది
पर्यायवाची : సర్వాధికారంగల
अन्य भाषाओं में अनुवाद :