अर्थ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
उदाहरण :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
पर्यायवाची : ఒకటవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
अन्य भाषाओं में अनुवाद :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरण :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
पर्यायवाची : అనుసంధానమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
अन्य भाषाओं में अनुवाद :